Home » Italy
1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు.
ల్యాబ్-ఉత్పత్తి చేసిన మాంసం జంతువుల కణాల నుండి వచ్చినప్పటికీ జంతువుల సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం లేదా ఆహార భద్రతకు హాని కలిగించదని, నైతిక ప్రత్యామ్నాయం అని జంతు సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థ (Oipa) నొక్కి చెప్పింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్'. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీ గురించి ఇటలీ మీడియాలో..
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో ఇదే మొట్టమొదటి అతివాద ప్రభుత్వం. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్ల్యాండ్ అండ్ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం తన
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద�
సముద్రంలో పెద్దపెద్ద బోట్లు మునిగిపోయే దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూసే వీడియోలో 130 అడుగుల బోట్ మధ్యదరా సముద్రంలోకి మెల్లిగా మునిగిపోతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి... తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప
ఇటలీలో 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కరువు ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జన్సీ ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలో స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ చనిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు.