Home » Italy
మారియో, జియానీ మృతి పట్ల బార్బీ మాతృసంస్థ మ్యాటెల్ సంతాపం తెలిపింది. వారి మృతి వార్తను బార్బీ టీమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నిర్ధారించింది.
ప్యారిస్ వాళ్లు ఫ్యాషన్ పేరుతో జనాలను దోచేస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ ప్రాంతంలోని దాదాపు ప్రతి లగ్జరీ హోటల్, వాటర్ టాక్సీని జెఫ్ బెజోస్ వివాహ బృందం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు ఇటాలియన్ మీడియా నివేదించింది.
ఇటలీలోని ఫ్లోరెన్స్ కు చెందిన ఓ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైంది. ఇందుకోసం బంధువులు, స్నేహితులకు తమ పెండ్లికి రావాలని ఇన్విటేషన్లు పంపించారు.
తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లారు.
తాజాగా రోజా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిందని సమాచారం.
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఇటలీ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చైర్లిఫ్ట్స్ ఊగిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కల్కి మూవీ యూనిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటలీలోని సముద్రం ఒడ్డున ప్రభాస్, దిశా పటానిలతో తెరకెక్కిస్తున్నారు.
స్నేహితులతో భోజనం చేయడానికి సరదాగా బయలుదేరిన ఓ జంట విమాన ప్రమాదానికి గురయ్యారు. ఒకే రోజు వేర్వేరు విమానాల్లో ప్రయాణించిన ఈ ఇద్దరు ప్రాణాలతో బయటపడటం వండర్ అనిపిస్తోంది.