Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌న త‌ల్లిని సోనియా ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపిన సంగ‌తి తెలిసిందే

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం

Sonia Gandhi mother passes away in Italy

Updated On : August 31, 2022 / 6:06 PM IST

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌న త‌ల్లిని సోనియా ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపిన సంగ‌తి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్లడం తెలిసిందే.