Home » Sonia Gandhi
గణాంకాల ప్రకారం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలి వయసు 115 ఏళ్లు. బిహార్‌లో ఓటరు జాబితాలో ఉన్న వృద్ధురాలి వయసేమో 124 ఏళ్లు. దీంతో ఓటరు జాబితా అంతా మోసమని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇది జస్ట్ లేఖ మాత్రమే కాదు.. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
జూన్ 7న సైతం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో ఆమె అడ్మిట్ అయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే AJL యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
హస్తం పార్టీలో భిన్నస్వరాలు
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు అనే వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ గెలిచినా, వీహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు.