Home » Italy
సమన్ అబ్బాస్ అనే 18 సంవత్సరాల యువతి ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని నోవెల్లారాలో నివసిస్తున్నారు. ఆమె మే 2021లో కనిపించకుండా పోయారు.
ఓ అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్న ఉదంతం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కరీంనగర్ నగరంలోని శిశుగృహలో నివాసం ఉంటున్న ఆరేళ్ల అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు.....
జాతీయ రైలు ఆపరేటర్ ట్రెనిటాలియా మాట్లాడుతూ చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. రెండు రైళ్లు చాలా తక్కువ వేగంతో ఢీకొట్టాయని తెలిపారు.
నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇటీవల ఇటలీకి వెళ్లగా అక్కడ వీధుల్లో ఇలా పట్టుచీరతో పద్దతిగా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Varun Tej Lavanya Tripathi Wedding
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు.
నిన్న అక్టోబర్ 29న నాగబాబు పుట్టిన రోజు కావడంతో మెగా ఫ్యామిలీ సమక్షంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
తల్లి చాలాసార్లు వివరించడానికి ప్రయత్నించింది. అయితే అది ఇద్దరిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
ఇప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లావణ్య వరుణ్ లు ఇటలీకి వెళ్లారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ ప్రయాణమయ్యారు.
ఇటలీలో సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనీ దానిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు.