Home » Jaat
తాజాగా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ని కలిశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ జాట్.
ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉంది.
టాలీవుడ్ దర్శకుడు గోపించద్ మలినేని డైరెక్షన్లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటిస్తున్న మూవీ జాట్.
తాజాగా నేడు సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.