Jaat teaser : సన్నిడియోల్ ‘జాట్’ టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్
టాలీవుడ్ దర్శకుడు గోపించద్ మలినేని డైరెక్షన్‌లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటిస్తున్న మూవీ జాట్.

Sunny Deol Jaat teaser out now
టాలీవుడ్ దర్శకుడు గోపించద్ మలినేని డైరెక్షన్‌లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటిస్తున్న మూవీ జాట్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రణ్‌దీప్ హుడా, వినీత్‌కుమార్, రెజీనా, సయామిఖేర్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. సన్నిడియోల్ యాక్షన్ సీన్స్‌లో దుమ్ములేపారు. మొత్తంగా టీజర్ అదిరిపోయింది.
Pushpa 2 : థియేటర్స్ లో ప్రభంజనం సృష్టిస్తున్న పుష్ప 2..
ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.