Home » Gopichand Malineni
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. వరుసగా (Balakrishna)క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ: తాండవం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
జాట్.. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్(Jaat 2) అయ్యింది. చాలా కాలం తరువాత సన్నీ డియోల్ ను మాస్ అండ్ యాక్షన్ రోల్ లో చేయడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్(Balakrishna-Gopichand) లో ఉన్నారు. ఇప్పటికే ఈ ఇయర్ డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2: తాండవం సినిమా చేస్తున్నాడు.
ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోన్న బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ టైమ్ ప్యారలల్‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
తాజాగా నేడు బాలకృష్ణ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసారు.
బాలీవుడ్ లో మాత్రమే రిలీజయిన జాట్ సినిమా అక్కడ మంచి విజయమే సాధిచింది.
టాలీవుడ్ దర్శకుడు గోపించద్ మలినేని డైరెక్షన్లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటిస్తున్న మూవీ జాట్.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జాట్ అనే సినిమా చేస్తున్నాడు. నిన్న సన్నీడియోల్ పుట్టిన రోజూ కావడంతో షూటింగ్ సెట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
తాజాగా నేడు సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
తాజాగా బాలకృష్ణ బాలీవుడ్ స్టార్ ని కలిశారు.