JAAT : జాట్ నుంచి ఫ‌స్ట్ సాంగ్‌.. ‘టచ్‌ కియా’ వ‌చ్చేసింది.. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో..

బాలీవుడ్ న‌టుడు సన్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ జాట్‌.

JAAT : జాట్ నుంచి ఫ‌స్ట్ సాంగ్‌.. ‘టచ్‌ కియా’ వ‌చ్చేసింది.. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో..

Touch Kiya song out now from JAAT movie

Updated On : April 2, 2025 / 10:55 AM IST

బాలీవుడ్ న‌టుడు సన్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ జాట్‌. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈచిత్రం తెర‌కెక్కుతోంది. సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట ట‌చ్ కియాను విడుద‌ల చేశారు.

Jai Hanuman : జై హనుమాన్ మూవీ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ మాస్ట‌ర్ ఫ్లాన్..!

ఊర్వ‌రీ రౌతేలా వేసిన స్టెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయ‌గా త‌మ‌న్ సంగీతాన్ని అందించారు.

Chiranjeevi – Anil Ravipudi : మెగా157 గ్యాంగ్ ఇదే.. క్యూట్ వీడియో చూశారా ?

రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.