Home » Jabalpur
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగివస్తున్న తెలుగు యాత్రికుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది.
15 అడుగుల కొండ చిలువ వచ్చి అతడిని చుట్టేసింది. దాంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. తప్పించుకోవాలని చూసినా అతడి వల్ల కాలేదు.
Couple Attacked With Swords : ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టపాసులు కాల్చొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసి చంపాలని చూడటం దారుణం అంటున్నారు.
ఫుల్‌గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ జీవనాడిగా నర్మదా నదిని భావిస్తారు. ఈ సందర్భంగా గౌరీఘాట్ వద్ద నర్మద నదికి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెద్దావిడ నదిపై నడిచేసింది. జనం తండోపతండాలుగా ఈ వింత చూడటానికి వచ్చేసారు. కట్ చేస్తే ఏం జరిగిందో.. మీరే చదవండి.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సైకిల్‌ను దొంగిలించాడనే అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడిని పోలీస్ కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి దారుణంగా కొట్టారు.
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సోమవారం జరిగింది.
రైల్వే స్టేషన్లో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్. విచక్షణారహితంగా కాలితో తన్నుతూ, కొంతదూరం లాక్కెళ్లి, తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.