-
Home » Jabardasth Prasad Health Condition
Jabardasth Prasad Health Condition
Punch Prasad: నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్!
November 18, 2022 / 05:05 PM IST
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను అందిస్తోంది. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. కొ�