Home » Jagadish Reddy
kcr nalgonda tour : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్టులన్నీంటికి ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. తొమ్మది ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారాయన. మరోవైపు.. ఆ పథకాలకు పదో తేదీన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడ�
కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశిం�
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఇంటర్ ఫలితాల వివాదంలో విమర్శలు చుట్టుముట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇవాళ కాంగ్రెస
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వం స్పందించింది. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు.