-
Home » Jagadish Reddy
Jagadish Reddy
సొంత అన్న కూతురి పెళ్లికి రేవంత్ ఎందుకు వెళ్లలేదు? సీఎం కుర్చీ నుంచి దిగిపోయి వీరిద్దరిలో ఒకరికి అప్పగించాలి: జగదీశ్ రెడ్డి
November 9, 2025 / 03:30 PM ISTచంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాలనపై రేవంత్ రెడ్డి ప్రశంసలు హాస్యాస్పదమని చెప్పారు.
కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ.. కవిత వ్యాఖ్యలపైనే ప్రధానంగా చర్చ..?
August 4, 2025 / 11:12 AM ISTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు..
సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. సొంతపార్టీ వాళ్లే ఆయన పేరు మర్చిపోతున్నారు..!
May 1, 2025 / 02:00 PM ISTకాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.
ఆ సీటుకు బైపోల్ పక్కానా? వాళ్లు డిసైడ్ అయ్యారా? కేటీఆర్ భేటీ అందుకేనా?
March 18, 2025 / 02:13 PM ISTఅధికార కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ ముందే పసిగట్టిందట.
కాంగ్రెస్ సస్పెన్షన్ అస్త్రం మిస్ ఫైర్ అయ్యిందా? టార్గెట్ ఓ ఎమ్మెల్యే అయితే.. వేటు మరొకరిపై పడిందా?
March 16, 2025 / 03:01 PM ISTదీంతో ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఇష్యూ.. స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
March 15, 2025 / 11:23 AM ISTబీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని..
స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు.. హరీశ్ రావు కీలక కామెంట్స్
March 13, 2025 / 01:45 PM ISTజగదీశ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.
స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో గందరగోళం.. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. సస్పెండ్ చేయాలంటూ..
March 13, 2025 / 01:14 PM ISTతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని..
కాంగ్రెస్ నేతలపై జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
March 13, 2025 / 12:39 PM ISTనా దగ్గర ఎక్కువ మాట్లాడొద్దు కాంగ్రెస్ నేతలకు జగదీష్ వార్నింగ్..
జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా? మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా?- మంత్రులపై జగదీశ్ రెడ్డి ఫైర్
February 21, 2025 / 04:43 PM ISTకాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది?