Home » Jagame Thandhiram
అందరి సినిమాలూ ఒక దారి అయితే ధనుష్ సినిమాలది మరో దారి.. కమర్షియల్ కంటెంట్ జోలికి పెద్దగా వెళ్లని ధనుష్ సినిమాలను మాత్రం ఓటీటీలు కోట్లకు కోట్లు రేట్ పెట్టి కొనేస్తున్నాయి..
‘అసురన్’ లాంటి వైవిధ్యమైన కథతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..
తమిళ స్టార్ హీరో ధనుష్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘జగమేతంత్రం’..