Home » Jagan
వెన్నుపోటు వీరుడు... ప్యాకేజీ స్టార్
"జగన్ చేసే తప్పుడు పనులకు ఎవరు భాగస్వాములు అవుతున్నారో.. వారంతా.." అంటూ దేవినేని ఉమ పలు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని అటాచ్ చేయడంపై టీడీపీ నేతలు స్పందించారు.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. డీజీపీ, హెచ్ఆర్సీకి టీడీపీ లేఖలు రాస్తుందని చెప్పారు.
శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం జగన్
AP News Today: ఏపీలో నేటి విశేషాలపై సంక్షిప్త వార్తలు..
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.
Yarram Venkateswara Reddy: సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
Audimulapu Suresh: "జగనన్నకు చెబుదాం" గురించి మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు.