Home » Jagan
ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెనికింది. సాయంత్రానికి కాలు నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలాగే ఆయన కాలికి గాయమవ్వగా చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు.
ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఏపీ సర్కారు తెలిపింది. జగనన్న వసతి దీవెన నుంచి ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాల వరకు వివరాలు చూద్దాం.
వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని నారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
నిన్న సాయంత్రం అంజన్ నిద్రిస్తున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు అంజన్ తల్లి రత్నకుమారిని "మీ అబ్బాయి ఉన్నాడా"? అని అడిగారు. అనంతరం అంజన్ ని నిద్రలేపి పలు అంశాలపై ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చట్ట ప్రకారం పనిచేస్తే సమాజంలో గుర్తింపు వస్తుందని, అయితే, జగన్ మాత్రం ఎన్నికల్లో డబ్బులతో గెలుస్తామన్న ధీమాకు వచ్చారని చెప్పార
ఆంధ్రప్రదేశ్ లో ఉండే సంపద అంతా తనవద్దే ఉండాలని సీఎం జగన్ ఉద్దేశమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. కన్నా
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది అంటూ విమర్శించటం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్ కుమార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కార�
ప్రజల తరఫున పోరాడితే దాడులా?