Home » Jagan
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తను ఉంటున్న హోటల్ కిటికీలోంచి అభివాదం చేశారు.
ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? అంటూ బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు. కేసీఆర్ తో జగన్ కున్న లాలూచీలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్లు క్యారెక్టర్ లేని వ్యక్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ పాపకి ఇంజెక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ బజ్జెట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. అల్లవరం మండలం నక్కా రమేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె హనీ (రె�
తమ ప్రతిపాదనను జగన్ అంగీకరించలేదని సజ్జల అన్నారు.
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు
తన పార్లమెంటరీ కార్ పాస్ ఫోర్జరీ చేసి వినియోగిస్తున్న వారు ఎవరో తనకు తెలియదని కేశినేని నాని చెప్పారు. బాధ్యతాయుతమైన ఎంపీగా తన పాస్ దుర్వినియోగం కాకూడదని ఫిర్యాదు చేశానని అన్నారు. తన పార్లమెంట్ స్టిక్కర్ ఉన్న కారు తన కుమార్తె కూడా వ�
ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించే పూర్తి బాధ్యతలు సీనియర
చంద్రబాబు, జగన్, కేసీఆర్ రండి.. దీక్ష చేద్దాం..
ఈ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామని తెలిపారు. 2009 సెప్టెంబర్ 2న నాన్న అనూహ్యంగా మరణించారని తెలిపారు. నాన్న మరణంతో 700 మంది చనిపోయారని పేర్కొన్నారు.