-
Home » Jagananna Swarnothsava Samsruthika Samabaralu
Jagananna Swarnothsava Samsruthika Samabaralu
Minister Roja Selvamani : గుంటూరులో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా..
November 25, 2022 / 10:43 AM IST
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను రెండో విడతగా గుంటూరు జోనల్ స్థాయిలో పోటీలను రోజా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రోజా సందడి చేసింది. కళాకారులతో డ్యాన్స్ కూడా వేసి అలరించింది.