Home » Jagtial
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి ది హత్య ? ఆత్మహత్య ? ఆమె చెల్లెలు పాత్ర ఉందా ఆనే కోణంలో విచారణ చేస్తున్నారు.
మృతురాలు దీప్తి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని మెట్ పల్లి డీఎస్పీ రవిందర్ రెడ్డి తెలిపారు. ఆమె మృతికి గల కచ్చితమైన కారణం పోస్టుమార్టం చేసిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.
ఇద్దరూ కలిసి నిజామాబాద్ బస్సు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గొడవలో దీప్తి చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. Jagtial - Suspicious Death
కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాడు చంద్రబాబు పక్కన లేరా అని నిలదీశారు.
Jeevan Reddy: "నాలుగు ఊర్లు ఓట్లు వెయ్యకపోతే ఏం కాదు అని మంత్రి కొప్పుల అంటున్నారు. ప్రతిదీ ఓట్ల రాజకీయమేనా? మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హెచ్చరిస్తున్నా.." అని జీవన్ రెడ్డి అన్నారు.
మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసాlనని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత కల్పించాలని కోరారు.
జగిత్యాల జిల్లాలో జనసేనాని టూర్
తెలంగాణవాసి దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న అజయ్‌ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురికి శిరోముండనం
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ వ్యవహారం అంతా పిల్లలు ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. కరాటే క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు పిల్లలు కలిసి ఆడిన నాటకం అని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇంటి �