Home » Jagtial
నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కవర్ అయ్యే విధంగా జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు.
సంఖ్య ప్రకారం చూస్తే పీఠాలకు ఢోకా లేకపోయినా.. సొంత పార్టీ సభ్యుల తీరే వారిని కలవరపెడుతోంది. పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.
Amit Shah On Muslim Reservations : కారు స్టీరింగ్ కేసీఆర్, కవిత, కేటీఆర్ వద్ద కాదు. ఓవైసీ చేతిలో ఉంది. కుటుంబ పార్టీలు దేశానికి, సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి.
కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.
డబ్బుతో నగలతో ముంబై కానీ, నాగ్ పూర్ కానీ వెళ్లిపోవాలని అక్కడే పెళ్లి చేసుకుని ఉండాలని చందన, ఉమర్ ప్లాన్ చేశారు. Korutla Deepthi Murder Case
ప్లాన్ లో భాగంగా చందన తన అక్క దీప్తికి వోడ్కా తెప్పించింది. ఇద్దరు కలిసి తాగారు. Korutla Deepthi Murder Case
దీప్తి నోటికి ప్లాస్టర్ వేసి, అలాగే ముఖానికి చున్నీ చుట్టి తన ప్రియుడితో వెళ్లిపోయినట్టు చందన అంగీకరించినట్లు తెలుస్తోంది.