Home » Jaipur Maharani College
రాజస్థాన్ జైపూర్ లోని మహారాణి కాలేజీ అమ్మాయిలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశారు. కాలేజీలో ఏటీఎం, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు.