Home » Jammu and Kashmir
పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
జమ్ము-కాశ్మీర్ అభివృద్దిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం కాశ్మీర్లో పర్యటించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటన సందర్భంగా రూ.20వేల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.
అమెరికన్ కాంగ్రెస్కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది.
జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం అయ్యాడు.
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.
స్థానిక ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 34 మంది జమ్మూకశ్మీర్ యేతర పౌరులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
జమ్ముకశ్మీర్ లో సంవత్సర కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకుంది.
భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.