Home » Jammu and Kashmir
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలో పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూమ్మూకశ్మీర్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీబస్సు లోయలో పడిపోవటంతో 8మంది ప్రాణాలు కోల్పోయారు.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి
పుల్వామా జిల్లాలో ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతోంది. కాల్పుల మోతతో కశ్మీర్ వ్యాలీ మారుమోగుతోంది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతలో దూకుడు పెంచాయి. కంటిన్యూగా కాల్పులు జరుగుతున్నాయి.
ఎన్ కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేస్తోంది. ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
జమ్మూ కశ్మీర్లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు.
శుక్రవారం సిక్కులు రోడ్ల మీదకు వచ్చారు. శ్రీనగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో వీరు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.