Home » Jammu and Kashmir
సంఘం ఈద్గా వద్ద..ఇద్దరు స్కూల్ టీచర్లను ఉదయం 11.15 గంటలకు హతమార్చారు. ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగారు. అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
Terrorists changing plans in Kashmir
హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాదులకు డబ్బు చేరవేస్తున్న వ్యాపారులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపుతోంది.
భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి నుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో కుప్పకూలింది.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. గడిచిన మూడు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చీపురు పట్టారు. షూటింగ్ ప్లేస్ సమీపంలో ఉన్న ఓ ప్రదేశంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఆకులను తొలగించేందుకు కొత్త టెక్నాలజీ కనుగొన్నారు. చీపురిని కర్రకు కట్టి బల్లెంలా పొడుస్తూ ఆకులను తొలగించారు. ఈ సందర�
జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. రంజిత్ సాగర్ డ్యామ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామాలో నాగ్ బెరన్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.