Home » Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు అబ్బురపరుస్తున్నాయి.
భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్ఎస్జీ అనేది జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం.
చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
మక్వాల్‌కు చెందిన కుల్దీప్ సింగ్ 1992 డిసెంబర్లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి.. పాకిస్తాన్లోకి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడి సైన్యం అతడిని అరెస్టు చేసింది
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి.
సింధూ పుష్కరాలకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు లద్దాఖ్‌లో ఇరుక్కుపోయారు. యాత్రికులును వదిలేసి ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు.
ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న భారత్ _
శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఓపెన్ ఎయిర్ ఫ్లోటింగ్ థియేటర్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.హౌస్ బోట్లలో దర్జాగా కూర్చుని సినిమా చూస్తు పర్యాటకులు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఓ సామాన్యుడిలా సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. కశ్మీర్ వెళ్లిన మోదీ.. నౌషెరాలో సైనికులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు.