JanaSena Chief Pawan Kalyan

    పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది

    March 16, 2019 / 08:02 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ రానుండడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు వామపక్షాలతో సమావేశం ఏర్పరుచుకుంది.  వామపక్షాలు, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కొరకు కార్యకర్తలను సమాయత్తం చే�

10TV Telugu News