Home » janasena Chief
భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని అనువుగా ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని పవన్ కల్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ సూచించారు.
జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండబోదంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట
నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించటంలేదు? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవి కేవలం ఆరోపణలే అయినా కాదని ఎందుకు నిరూపించే చర్యలు తీసుకోవటంలేదు? అన�
అనంతరం కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు...
సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని అన్నారు జనసేన అధినేత పవన్కళ్యాణ్.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
టీడీపీ ఆఫీస్ దాడిపై పవన్ రియాక్షన్
తెలంగాణ పోరాట స్పూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.