Home » JanaSena Party
జగన్ మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. టీటీడీలో అక్రమాలు చేయడానికే ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డిని బదిలీ చేయకుంటే అలిపిరిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార పార్ట�
ఏపీలో జనసేన పార్టీ సమావేశం జరుగుతుండా కరెంటు పోయింది. శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో విస్తృత పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో పెద్దదిక్కు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తూ...
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.
AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శిం
తమకు బురద రాజకీయాలు చేతకాదని రైతులకు అండగా నిలవడం మా బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
రైతులు పండించిన అన్నం తినేటప్పుడు కులం గుర్తుకురాదన్నా పవన్ కళ్యాణ్..అటువంటి రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ప్రభుత్వం నుంచి రైతులకు అరకొర సాయం మాత్రమే అందుతుందని..అందులోనూ కౌలు రైతులకు ఏ సాయం అందడంలేదని నాగబాబు అన్నారు.