Home » JanaSena Party
ఈ రెండు కార్యక్రమాలకు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటనలు రావడం.. అదికూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ములాఖత్ తర్వాతే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఇన్నాళ్లూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ, టీడీపీ చెప్పింది చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సరికొత్త రూట్ మ్యాప్ ప్రకటించడం ద్వారా రాజకీయ దర్శకుడిగా సరికొత్త పేరు సంపాదించుకున్నారు.
జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండబోదంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
టీడీపీతో పొత్తుపై ఎవరూ వ్యతిరేకంగా లేకపోయినా.. తాము కోరినన్ని సీట్లు ఇస్తారా? అడిగిన నియోజకవర్గాలు కేటాయిస్తారా? అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది.
పవన్ క్లారిటీతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన మూడేళ్లుగా ఉంది.
పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షలు సాయం అందించారు.
వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలన మంచిదని అనిపించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వాటన్నింటి గురించి వివరించారు..
గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు.
త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన మంత్రి అంబటి.. ఆయన సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాము కూడా మరో సినిమా తీస్తామని ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌పై చర్చింస్తారు.