Home » janasena
పవన్ మాటలను లైట్ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్‌టైమ్ పవన్ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు.
"సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి" అని అన్నారు.
"ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
విశాఖలో ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు.
నేడు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్లారు.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.
నేడు అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు..
ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేసాడని ఆరోపణలు వచ్చాయి.
అతనిపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేసింది.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. కూటమిలోని పార్టీల సర్దుబాటులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించారు.