Home » janasena
నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటన పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ముఖ్యమంత్రి జగన్.
గీతాంజలి తనకు వచ్చిన ఇంటి పట్టాను మీడియాలో చూపించి మాట్లాడ్డం తప్పా? భగవంతుని ఆశీస్సులు, ప్రజల అండదండలతో మళ్లీ జగనన్న సీఎం అవుతారు
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడేక్కుతోంది.
టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పోటీ చేయనున్నట్లు తెలిసింది.