Home » janasena
భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని మంత్రి రోజా అన్నారు.
గన్నితోనే ఉంగుటూరు అనే నినాదంతో వెయ్యి కార్లలో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా వెళ్లారు.
ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
ఏపీలో పొత్తులు, సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు.
నిన్నటివరకు తనకు కొందరు సలహాలు ఇచ్చారని, ఎలా నిలబడాలో, ఏం చేయాలో సూచించారని.. ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.
తొడగొట్టడాలు నాకు తెలీదు. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.