Home » janasena
టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి..
పార్టీకి బలం ఉన్న స్థానాలను ప్రత్యేకంగా శివప్రకాశ్ నోట్ చేసుకుంటున్నారు.
Ambati Rambabu: నాలుగు సిద్ధం సభలతో టీడీపీ-జనసేన నేతలు శ్రీమద్రమారమణ గోవిందా అంటున్నారని ఎద్దేవా చేశారు.
Chegondi Surya Prakash: నమ్ముకున్న వారిని పవన్ కల్యాణ్ నట్టేట ముంచేశారని చెప్పారు. మనోహర్, నాగబాబుని తప్ప..
టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలకు, వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి?
కాపు నేతలను ఒప్పించడంలో పవన్ విఫలం అయ్యారా? కాపు నేతలకు, జనసేనానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లేనా?
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కలిగిన బాధ వంగవీటి రంగను చంపినప్పుడు లేదా..? ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు రాలేదా?
పవన్ గుర్తుపెట్టుకో.. జగన్ దగ్గర బేరాలు ఉండవు. పవన్ కల్యాణ్ తన అన్న కంటే చంద్రబాబునే ఎక్కువగా ప్రేమిస్తాడు.
జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.