Chandrababu – Pawan : చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ..

టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.