Home » Janhvi Kapoor
దేవర రిలీజ్ ట్రైలర్ చూసేయండి..
తాజాగా దేవర సినిమాలో ముగ్గురూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజాగా దేవర సినిమా ప్రెస్ మీట్ చెన్నైలో నిర్వహించగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్, అనిరుధ్, కొరటాల శివ, రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ దేవర సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ..
దేవర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ కోసం ఎన్టీఆర్, దేవర మూవీ టీమ్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు.
దేవర సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది అని తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవర'.
నిన్న దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరుగగా ఆ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ ఇలా బంగారంలా మెరిపిస్తూ స్పెషల్ గా రెడీ అయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
దేవర ట్రైలర్ లాంచ్ లో భాగంగా సినిమా ప్రమోషన్స్ బాలీవుడ్ లో మొదలు పెట్టేసారు. ఈ ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ ఇలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.