Home » Janhvi Kapoor
తాజాగా దేవర సెకండ్ సాంగ్ మ్యూజిక్ ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్.
దేవర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది.
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీపరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జాన్వీ కపూర్.
పుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శనివారం డిశ్చార్చి అయింది.
దివంగత అందాల తార శ్రీదేవి తనయగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిన్నది జాన్వీ కపూర్.
ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది.
హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో ఇలా తన అందాలు ఆరబోస్తూ అలరించింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇలా పద్దతిగా మెరిపిస్తూనే అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసింది.