Home » Janhvi Kapoor
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెరిసేటి డ్రెస్ లో కిరీటం పెట్టుకొని మహారాణిలా పోజులు ఇచ్చింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇలా షార్ట్ గౌనులో అందాల జాతర చేస్తుంది.
జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా 'ఉలజ్' అనే సినిమా రాబోతుంది.
ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దేవర రికార్డులు సృష్టిస్తున్నాడు. అది కూడా వంద, రెండు వందల కోట్లు కాదు అంతకుమించి బిజినెస్ జరుగుతుంది.
అప్పుడు బాహుబలిని హిందీ ఆడియన్స్ కి పరిచయం చేసి హిట్ అందుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. ఇప్పుడు దేవర హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకుంది.
'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మూవీ కాన్సెప్ట్‌ని చెప్పుకొచ్చారు. అలాగే మూవీ కాలర్ ఎగరేసేలా ఉంటుందని..
‘దేవర’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే. ఆ కామెంట్స్ తో మరో విషయం పై కూడా క్లారిటీ వచ్చేసింది.
తిరుపతి కొండపై ప్రియుడి శిఖర్ పహారియాతో మావిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్. అలాగే ఆమె పిన్ని ఇంటిలో నెయ్యి వేసుకొని..
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న RC16 సినిమా పూజా కార్యక్రమం నిన్న ఘనంగా జరగగా దానికి సంబంధించిన వీడియోని తాజాగా రిలీజ్ చేసారు.
తాజాగా RC16 సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.