Devara – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ ‘దేవర’ స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి..

దేవర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ కోసం ఎన్టీఆర్, దేవర మూవీ టీమ్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు.