Home » janhvikapoor
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది.
‘ధఢక్’ మూవీతో బాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ, ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూఅఫ్జానా, దోస్తానా 2’ సినిమాల్లో నటిస్తోంది. కాగా వాట
అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఫిబ్రవరి-24న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట�