Home » Janwada Farm House
Janwada Farm House : రాజకీయంగా మేం లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతుందని కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫాంహౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు.
జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
కూలుతున్న భవంతులు.. తప్పించుకుంటున్న బడా బాబులు
అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.
ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు తెలుసని..