Home » Jasprit Bumrah
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టులో ఓడిపోయినప్పటికీ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా బలంగా పుంజుకుంది.
బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు.
జో రూట్‌ను పెవిలియన్‌కు చేర్చడం ద్వారా జట్టుకు శుభారంభం అందించాడు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.
రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది.
రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది.
టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.
అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా..
విశాఖ టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది.