-
Home » jaw
jaw
భార్యను మద్యం తాగమని వేధింపులు..స్నేహితులతో కలిసి దవడ ఎముకలు విరగ్గొట్టిన భర్త
January 17, 2021 / 04:41 PM IST
UP dowry Harassment : వరకట్నం. ఈ మహమ్మారికి ఎంతమంది మహిళలు బలైపోయారు. మరెంతోమంది వరకట్న వేధింపులకు గురవుతున్నారు. అటువంటి మరో మహిళ వరకట్న హింసలకు గురవుతోంది. నిత్యం అత్తమామలతోను భర్తతోను నరకమే అనుభవిస్తోంది. శారీరకంగా..మానసికంగా వేధింపులకు గురయ్యే ఆ ని�