Home » jeevan reddy
మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికి...రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేధాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీ ఫిరాయింపులు సరికాదంటూ ఆయన వదిలిన బాణాలు ఎవరెవరికో తగిలాయి.
పొంగులేటిపై జీవన్‌రెడ్డి సంచలన కామెంట్స్
అయితే కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య అస్సలు పొసగడంలేదనేది బహిరంగ రహస్యమే.
ధర్మపురి నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ది పనులకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా..వారంతా..
జగిత్యాల నుండి పోటికి సై అంటూ టాక్!
అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు.
ఇప్పుడు ఈ స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేయించి క్రెడిట్ కొట్టేసే ప్లాన్ చేస్తున్నారట ఎమ్మెల్యే సంజయ్.
రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ అని జీవన్ రెడ్డి తెలిపారు.
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.