Home » Jio Annual Plan
Reliance Jio : సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త జియో వార్షిక ప్లాన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Jio Annual Plan : ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఏడాదంతా అన్లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్ పొందవచ్చు.
Jio Annual Plan : జియో వార్షిక ప్లాన్ రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల పాటు 912GB హైస్పీడ్ డేటాతో పాటు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.
Jio Offer : జియో సింగల్ రీఛార్జ్ ప్లాన్ ఇదిగో.. ఈ ప్లాన్‌తో ఏడాది పొడవునా అంటే.. 365 రోజులు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ చాలా మంది జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
Jio New Annual Plan : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్లు తరచుగా రీఛార్జ్ చేసేందుకు ఇష్టపడని కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.