Home » Jio Recharge Plan
Jio Recharge Offers : లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? జియో ఇప్పుడు కేవలం రూ. 895కే 336 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. అన్లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, డేటా బెనిఫిట్స్, జియో ఫోన్, జియో భారత్ ఫోన్ యూజర్లు యాక్సస్ చేయొచ్చు.
Reliance Jio Plan : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు 90 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్యాక్‌లో అదనపు ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.
Jio Offer : జియో సింగల్ రీఛార్జ్ ప్లాన్ ఇదిగో.. ఈ ప్లాన్‌తో ఏడాది పొడవునా అంటే.. 365 రోజులు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ చాలా మంది జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
Jio Prepaid Plan : ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించాలి. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్లతో మాత్రమే అన్లిమిటెడ్ 5జీని అందిస్తుంది.