Home » Jitan Ram Manjhi
వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అ
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్�
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
ఈయన కూడా తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్ రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని అన్నారు. ఆ రెండింటినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అం�
దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని న�
బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‌ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న న�
నేను దళితులకు చెబుతూనే ఉన్నాను. మీరు హిందువులుగా భావిస్తుంటారు కానీ గత 75 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు. మీ స్థలంలో వేడుకలు నిర్వహించడానికి పూజారులు ఇష్టపడరు. బయటికి ఎన్ని చెప్పినా, మీరు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించడానికి స�