Home » jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సంబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్ లో అనుభవం కగలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అన్ లైన్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
సైంటిస్ట్ బి పోస్టుకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి టెక్స్ టైల్ టెక్నాలజీలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, గేట్ 2022 మెరిట్ స్కోర్ పొంది ఉండాలి.
పోస్టుల విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్లు మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెకానికల్ 51 ఖాళీలు, ఎలక్ట్రికల్ 32 ఖాళీలు, ఇన్ స్ట్రుమెంటేషనల్ 28 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా పోస్టుల్ని అనుసరించి సంబంధింత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ , ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సారాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.