jobs

    Upsc : యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2022

    April 7, 2022 / 10:18 AM IST

    అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

    Jobs : దామోదర్ వాలీ కార్పోరేషన్ లో ఉద్యోగాల భర్తీ

    April 6, 2022 / 09:39 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 29 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    Eastern Railway : ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

    April 5, 2022 / 04:31 PM IST

    ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

    Contract Jobs : మహబూబ్ నగర్ జీఎంసీలో ఒప్పంద ఉద్యోగాలు

    April 4, 2022 / 10:48 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

    Jobs : ముంబాయి బార్క్ లో పోస్టుల భర్తీ

    April 4, 2022 / 10:31 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ కెమెస్ట్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.

    Jobs : న్యూఢిల్లీ ఇర్కాన్ లో పోస్టుల భర్తీ

    April 3, 2022 / 10:35 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ , బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.

    Jobs : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ

    March 31, 2022 / 10:20 AM IST

    అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

    IDRBT : హైదరాబాద్ ఐడీఆర్ బీటీలో ఉద్యోగాల భర్తీ

    March 30, 2022 / 02:46 PM IST

    అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

    BOB Recruitment 2022 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీల భర్తీ

    March 29, 2022 / 10:41 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

    UPSC: యూపీఎస్సీలో 28 పోస్టుల భర్తీ

    March 28, 2022 / 11:05 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్, ఎండీ ఉత్తీర్ణత సాధించటంతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

10TV Telugu News