Home » jogging
జాగింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ అనేది ఖర్చు లేకుండా చాలా తేలిగ్గా చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. జాగింగ్ కు అనువైన షూస్ ఎంచుకోవటం మంచిది.
డయాబెటిస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి జాగింగ్ బాగా ఉపకరిస్తుంది. యుక్తవయస్సులో ఉన్నవారు రోజు వారిగా జాగింగ్ చేస్తే డయాబెటిస్ వచ్చే అవకాశాలు నూటికి 90 శాతం తగ్గిపోతాయి.
కాంక్రీటు రహదారులపైన కాకుండా నేలపైనే జాగింగ్ చేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల కాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు.
అధిక బరువును తగ్గించుకునేందుకు స్కిప్పింగ్ ఒక చక్కని వ్యాయామం అని చెప్పవచ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాలరీలు ఖర్చవుతాయి. అంటే 15 నిమిషాల పాటు