Home » Jubilee Hills Gang Rape Case
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో నిందితులు ఐదుగురిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ (18) నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు ఈ రోజు మిగిలిన నిందితులను విచారించనున్నారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈకేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది.
జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావ�
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలనవిషయాలు వెలుగు చూసాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను యువకులు వేధించినట్లు తెలుస్తోంది.
ఓ ఎంఐఎం కార్పొరేటర్ ను విచారించనున్నారు. కారులో మొయినాబాద్ వరకు వెళ్లి, నిందితులకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.(MIM Corporator Enquiry)
తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? నా కొడుకు తప్పు చేయలేదు అంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడటం లేదు?
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలి